Page 132
P. 132
పాఠం 12
లక్ష్యం: అక్ష్ర బో ధన – ఖ, ళ, శ, ణ
పఠనం, రాత పనులు
1. క ంద రాసినది శరదధగా చదవండి.
ముఖం
ఇది ముఖం.
ఇది సరళ ముఖం.
తాళం
ఇది తాళం.
తలుపుకు తాళం ఉంది.
శంఖం
అది శంఖం.
రమణ చేతిలో శంఖం ఉంది.
ఆ శంఖం రంగు తెలుపు .
127

